About UsGreetings in the name of our lord and Savior Jesus Christ.
We would like to introduce our "ICA has come into existence to protect Christian Rights directly or indirectly. The ICA mentoring for only Christians. I. PREVILAGE 1. Church related problems (Personal & Family) will be attended personally. 2. Educational career guidance will be given (Schools, Colleges, Scholarships and Hostels). 3. Employment Opportunity guidance will be given to youth for their wellbeing. 4. Project Profile and Advices will be given to Christian unemployed for startup a business. 5. Helping hand will be given for in difficult circumstances of deaths and accidents. 6 .Natural calamities relief programs will be attended and helped to the needy. 7. General Awareness Programs will be conducted. II. ACHIEVING OF CHRISTIAN RIGHTS: 1. We demand for housing plots, church lands, constructing of Church buildings & Grave yards. 2. We facilitate Welfare Schemes from Christian Minority Corporation. 3. We condemn and oppose the anti-Christian element activities. 4. We educate the Christians to utilize their rights of Evangelism without inconvenience to others. 5. We oppose that Anti-Christian G.O's. III. GOALS 1. Tracts Distribution is our right. 2. Protecting Churches and Church properties. 3. Arranging alternatives for destitute, orphans and old age people. 4. Utilize the right of Gospel meetings. We appreciate your Membership and we pleased your valuable advises to our esteemed organization ICA. So please be as a member and encourage others to become as a members. We together condemn and fight legally, until to achieve our rights. Come and join with us we are here for you to be in His Mighty Service. |
ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు
ఈ సంస్థ ICA క్రైస్తవ హక్కులు కాపాడుటకు ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రైస్తవులకు నహకరించు సంస్థ. ఈ సంస్థలో అందరు సభ్యత్వము పొందవచ్చును. ప్రాంతాలవారిగా కో-అర్డినేటర్స కలరు. సంఘ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏదైన ఏర్పడినచో సంస్థా ద్వారా పరిష్కారము పొందవచ్చును. విశ్వాసులకు, సంఘ పెద్ధలకు, కాపరులకు మరియు ప్రతి ఒక క్రైస్తవునికి వర్తించును, సంస్ధ నుండి సభ్యులకు కలుగు లాభాలు. 1. వ్యక్తిగత, కుటుంబ,, సంఘ (చర్చి) సమస్యలకు పరిష్కారము చేయుటలో సహకరించును. 2.విద్యపరమైన అవసరాలకు సలహాలు ఇవ్వబడును (స్కూలు, కాలేజీలు, హాస్ధల్స్, స్కాలర్షిప్ లు). 3. నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాల విషయములో సలహాలు ఇవ్వబడును 4, వ్యాపారస్తులకు ప్రాజెక్టు వివరాలు, ఆర్థిక సలహాలు ఇవ్వబడును. 5. ప్రమాదాలు, మరణాలు సంభవించినఛో పరామర్షిరిచగలము, 6, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ, సహకారాలు అందించడం. మన హక్కులను సాధిరిచుకోవడము : 1.ఇండ్లస్థలము, చర్చి స్థలము, చర్చి నిర్మాణము సాధనలో న్యాయ పోరాటము చేసి సాధించుటలో కృతనిశ్చయత కలిగియున్నది. 2. మైనార్టీ కార్పొరేషన్ పథకాలను తెలియచేయును. 3. క్రైస్తవులపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలు, అత్యాచారాలను ఖ౦డి౦చి న్యాయ పోరాటరికై కృషి . 4, సువార్త ర్రకటిరిచుటకు అడ్డుగా వచ్చే జీ.ఓ. లను గాని వ్యక్తులనుగాని, చట్ట పరంగా ఎదుర్కొని సాధించుట. 5 అబధ్దముగా క్రైస్తవులపై బనాయించిన కేసులను ఎత్తి వేయు వరకు పోరాడుట. 6.క్రైస్తవులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షునట్లుగా పోరాటం. 7. దాడులలో నష్టపోయిన కుటున్బాలకు ఎక్స్గ్రెషియా కొరకు పోరాటం హక్కులను పరిరక్షించుకోవడము : l. సువార్త ప్రకటించు హక్కును కాపాడుకోవడం. 2 చర్చిలను, చర్చి ఆస్థులను అన్యాక్రాంతం కాకుండా కాపాడుట. 3. ఎవరు పట్ట్రిచుకోని పిల్లలను, వృద్ధులను, ఆనాదలను ఆదరిరిచి ఆయా ఆశ్రమములో చేర్చుట. 4. కర పత్రములను పంచు హక్కును పరిరక్షిరిచుట. . 5. బహిరరిగ సువార్త సభలను ,విచ్ఛిన్న శక్తులను ఎదుర్కొనుట. ఈపైన తెలియపరచ'బడిస విషయాల కొరకు ప్రార్ధించండి, సభ్యత్వము పొందండి. ఇతరులను కూడ చేర్పించండి, ప్రభువు పరిచర్యలో ప్రభువు బిడ్దలపై జరుగుచున హింసలకు న్యాయపరమైన పోరాటములో మనమందరము కలిపి ముందుకు సాగుదాం. మన హకుష్త్రలను మనం కాపాడుకుందాం. మేమున్నాం మీ కొరక్తు క్రైస్తవపరిచర్యలో పాలీభాగస్తులుగా. |
Clients |
Awards |
RESOURCES |
Interviews |